చలికాలంలో ఈ ప్రోటీన్​ రిచ్​ సూప్స్​ తీసుకోండి- ఆరోగ్య సమస్యలు దూరం!

pexels

By Sharath Chitturi
Dec 08, 2024

Hindustan Times
Telugu

శీతాకాలంలో వేడి వేడి సూప్స్​ తీసుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా ప్రోటీన్​ రిచ్​ సూప్స్​తో ఆరోగ్యం కూడా లభిస్తుంది.

pexels

పప్పుధాన్యాలతో సూప్​ చేసుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, మసాలు కూడా యాడ్​ చేసుకోండి.

pixabay

పాలకూర సూప్​ ట్రై చేశారా? వెల్లుల్లితో చేసుకోండి అధిక ప్రోటీన్​ లభిస్తుంది.

pixabay

పీస్​ సూప్​తో రుచితో పాటు ప్రోటీన్​ ఎక్కువగా పొందొచ్చు.

pixabay

శీతాకాలంలో చికెన్​ సూప్​తో శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంటుంది.

pexels

చికెన్​-బార్లీ సూప్​ ఒక పర్ఫెక్ట్​ ప్రోటీన్​ రిచ్​ డ్రింక్​

pexels

వీటితో పాటు బాదం పాలు తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

pexels

ఆవుకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం, సంపద.. ఏయే రోజుల్లో తినిపించాలంటే?