అవిసె గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. జీవక్రియను పెంచి బరువును తగ్గించడంలో సాయపడతాయి.
Unsplash
By Anand Sai Jun 18, 2025
Hindustan Times Telugu
అవిసె గింజలు చూసేందుకు చిన్నవే అయినా ప్రయోజనాలు అందించడంలో మాత్రం చాలా పెద్దవి. పొట్ట కొవ్వును కరిగించడంలో ఈ చిన్న గింజలు ఉపయోగపడతాయి. ఇందుకు మూడు విధానాలు ఉన్నాయి.
Unsplash
మెుదటి పద్ధతి అవిసె గింజల పొడి తీసుకోవడం. ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.
Unsplash
అంతేకాదు నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ పద్ధతి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Unsplash
రెండో పద్ధతిలో పెరుగు, అవిసె గింజలను కలిపి తీసుకోవచ్చు. దీనితో పొట్ట నిండుగా అనిపిస్తుంది.
Unsplash
ఒక గిన్నె పెరుగులో అవిసె గింజల పొడి కలపండి. దీంట్లో ఆపిల్ లేదా అరటిపండు కూడా వేసుకోవచ్చు.
Unsplash
ఇక మూడో పద్ధతి చెంచా అవిసె గింజలు రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఈ నీటిని వడకట్టి దాచిపెట్టండి. రాత్రి నిద్రకుముందు తాగండి.
Unsplash
ఈ డీటాక్స్ డ్రింక్ జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. దీనితో పొట్ట కొవ్వు త్వరగా కరిగిపోతుంది.
Unsplash
చామదుంపలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!