చియా విత్తనాలు చూడటానికి చిన్నవిగా ఉండవచ్చు. కానీ వాటికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai
May 17, 2025
Hindustan Times
Telugu ఈ చియా విత్తనాలను ఉదయం కాకుండా రాత్రిపూట తింటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
Unsplash
పడుకునే ముందు చియా విత్తనాలను తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చియా గింజలు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.
Unsplash
చియా విత్తనాలలోని జెల్, ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని అందిస్తుంది. పడుకునే ముందు అతిగా తినడం వంటి అలవాటును నివారిస్తుంది.
Unsplash
నానబెట్టిన చియా విత్తనాలు నీటిని 10-12 రెట్లు గ్రహిస్తాయి. ఇది రాత్రంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
Unsplash
ఈ విత్తనాలలో ఒమేగా-3లు, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Unsplash
చియా విత్తనాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇవి నిద్రకు కూడా అవసరం.
Unsplash
చియా విత్తనాలు శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. అవి రాత్రంతా రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.
Unsplash
నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు
Photo credit: Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి