చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటితో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Jul 30, 2024

Hindustan Times
Telugu

చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

Unsplash

చియా సీడ్స్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

Unsplash

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Unsplash

మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని నీటిలో వేసి సేవించడం మంచిది. షుగర్ కంట్రోల్ అవుతుంది.

Unsplash

మీరు ఒక రోజులో 2-3 స్పూన్ల చియా విత్తనాలను ఉపయోగించవచ్చు.  మీరు చియా సీడ్‌ను రోజూ తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది.

Unsplash

అయితే చియా విత్తనాలు ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపుబ్బరం వంటి పొట్ట, పేగు సమస్యలు వస్తాయి.

Unsplash

తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Unsplash

ఈ గమ్మత్తైన చిత్రంలో బుజ్జి కుక్కపిల్ల బొమ్మను గుర్తించండి

Photo Credit: AI-generated image using ChatGPT-4