టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికాల్లో జరగనుంది

AFP

By Hari Prasad S
May 30, 2024

Hindustan Times
Telugu

టీ20 వరల్డ్ కప్‌లలో ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి

AFP

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో ప్రధానంగా ఐదు రికార్డులు బ్రేకయ్యే అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం

AFP

టీ20 వరల్డ్ కప్‌లలో జయవర్దనె పేరిట ఉన్న అత్యధిక ఫోర్ల (111) రికార్డుకు విరాట్ కోహ్లి కేవలం 8 ఫోర్ల దూరంలో ఉన్నాడు

ANI

టీ20 వరల్డ్ కప్‌లలో డివిలియర్స్ (23) పేరిట అత్యధిక క్యాచ్‌ల రికార్డు ఉంది. వార్నర్ (21) ఆ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది

Reuters

ఒకే టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లి (319 రన్స్) అత్యధిక పరుగుల రికార్డు ఈ ఏడాది బ్రేకయ్యే అవకాశం ఉంది

AFP

టీ20 వరల్డ్ కప్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు గేల్ (47 బంతులు, 50 బంతులు) పేరిట ఉంది. ఈ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది

Twitter

ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే ఒకేసారి అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక టీమ్ అవుతుంది

Reuters

మెంతులు చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వివిధ రకాల పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటుంది.

Unsplash