సర్వైకల్​ కేన్సర్​ లక్షణాలు ఇలా ఉంటాయి.. చాలా జాగ్రత్తగా ఉండాలి!

pixabay

By Sharath Chitturi
Mar 22, 2024

Hindustan Times
Telugu

మహిళల యుటీరస్​ని వెజైనాతో కనెక్ట్​ చేసేది సర్విక్స్​. ఈ సెర్విక్స్​లో సెల్స్​ పెరగడాన్ని సర్వైకల్​ కేన్సర్​ అంటారు.

pixabay

సెక్ష్యువల్​ కాంటాక్ట్​ ద్వారా ఏర్పడే హెచ్​పీవీ.. ఈ సర్వకల్​ కేన్సర్​కి అసలు కారణం.

pixabay

ఈ వైరస్​ని ఎదుర్కొనే శక్తి సాధారణంగా శరీరంలో ఉంటుంది. కొందరిలో మాత్రం వైరస్​ ఎక్కువ కాలం బతికే ఉంటుంది. ఫలితంగా సర్వకల్​ సెల్స్​, కేన్సర్​ సెల్స్​గా మారతాయి.

pixabay

సెక్స్​ తర్వాత వెజైనల్​ బ్లీడింగ్​.. సర్వైకల్​ కేన్సర్​కి ప్రధాన లక్షణం.

pixabay

మెనోపాస్​ సమయంలో కూడా వెజైనల్​ బ్లీడింగ్​ జరుగుతుండటం.. మరొక కారణం.

pixabay

సెక్స్​ సమయంలో నొప్పి రావడం, లేదా వెజైనల్​ డిశ్చార్జ్​ మరీ నీళ్లల్లాగా అవ్వడం కూడా సర్వైకల్​ కేన్సర్​ లక్షణాలు.

pixabay

మలవిసర్జన సమయంలో భరించలేని నొప్పి, మూత్రంలో రక్తం, కాళ్ల వాపులు, నీరసం వంటివి.. అడ్వాన్స్​డ్​ సర్వైకల్​ కేన్సర్​ లక్షణాలు.

pixabay

ఇటీవ‌లే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అంజ‌లి. 

twitter