జూన్‍లో లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే

Photo: Maruti Suzuki

By Chatakonda Krishna Prakash
May 25, 2023

Hindustan Times
Telugu

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కొన్ని కార్లు జూన్‍లో భారత్‍లో లాంచ్ కానున్నాయి. జూన్‍లో విడుదల కానున్న టాప్ ఎస్‍యూవీ కార్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి. 

మారుతీ సుజుకీ జిమ్నీ ఎస్‍యూవీ.. జూన్‍ 7న లాంచ్ కానుంది.

Photo: Maruti Suzuki

టాటా పంచ్‍కు పోటీగా ఈ జిమ్నీ 5-డోర్ ఎస్‍యూవీ వస్తోంది. 

Photo: Maruti Suzuki

జూన్ 6న ఎలెవేట్ ఎస్‍యూవీని తీసురానుంది హోండా. 

హోండా ఎలెవేట్ బుకింగ్స్ ఇప్పటికే జరుగుతున్నాయి.

Photo: Honda

హ్యుండాయ్ ఎక్స్‌టర్ జూన్‍లో లాంచ్ అవుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. 

Photo: Hyundai

మెర్సెడెస్ బెంజ్ కూడా జూన్‍లో రెండు కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 

Photo: Mercedes Benz

ఈక్యూఎస్ ఎస్‍యూవీ, ఎస్ఎల్55 రోడ్‍స్టర్ ఏఎంజీ వెర్షన్ మోడళ్లను జూన్‍లోనే మెర్సెడెజ్ బెంజ్ ప్రకటిస్తుందని తెలుస్తోంది. 

Photo: Mercedes Benz

శరీరాన్ని డిటాక్స్ చేయగల 5 రకాల డ్రింక్స్ ఇవి

Photo: Unsplash