సుస్మితా సేన్ లాగానే మీరు కూడా ‘బ్లాక్’ కలర్ ఫేవరెటా?

By Sudarshan V
May 24, 2025

Hindustan Times
Telugu

భారతీయ చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సుస్మితా సేన్.

సుస్మితా సేన్ ఫ్యాషన్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆమె స్టైల్ స్టేట్ మెంట్ కు సమాధానం లేదు.

బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ నలుపు రంగును తన కవచంగా అభివర్ణించారు.

సుస్మితా సేన్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్టైలిష్ బ్లాక్ చీరలో ఉన్న పలు ఫోటోలను షేర్ చేశారు.

నల్లని చీరలో ఉన్న ఈ ఫొటోల్లో సుస్మిత ఎప్పటిలాగే అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు.

సుస్మితా సేన్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నేను చీకటికి భయపడను, నేను ఎల్లప్పుడూ నలుపు రంగును ఇష్టపడతాను అనే క్యాప్షన్ ఇచ్చారు.

‘నలుపు రంగును నేను నా శరీరానికి కవచంగా భావిస్తాను’ అని కూడా ఆమె రాశారు.

చివరగా ఫ్యాన్స్ అందరికీ ఐ లవ్ యూ ఆల్,  నా లవ్లీ టీమ్ కి కూడా థాంక్స్! అని ముగించారు.

అందాల బొమ్మ జాన్వీ కపూర్​- సంపదలోనూ హాట్​ బ్యూటీ అదరహో..

twitter