సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2013లో తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టింది

Twitter

By Hari Prasad S
Mar 21, 2024

Hindustan Times
Telugu

ఐపీఎల్లో ఇప్పటి వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ 166 మ్యాచ్‌లు ఆడి 79 గెలవగా.. 87 ఓడిపోయింది

Twitter

సన్ రైజర్స్ హైదరాబాద్ 2016లో వార్నర్ కెప్టెన్సీలో ఐపీఎల్ గెలిచింది

Twitter

సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ 95 మ్యాచ్ లలో 4014 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు

Twitter

సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున భువనేశ్వర్ కుమార్ 129 మ్యాచ్‌లలో 145 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు

Twitter

సన్ రైజర్స్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా భువనేశ్వర్‌దే. అతడు 19 పరుగులకు 5 వికెట్లు తీశాడు

Twitter

సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా పంజాబ్ కింగ్స్ పై 231 రన్స్ చేసింది.

Twitter

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో అత్యధికంగా పంజాబ్ కింగ్స్‌పై 14 మ్యాచ్‌లలో గెలవగా.. కేకేఆర్ చేతుల్లో ఎక్కువగా 16 మ్యాచ్‌లలో ఓడింది

Twitter

గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే