బ్లాక్ డ్రెస్‌లో చాలా సెక్సీగా కనిపిస్తోంది సన్నీ లియోనీ

Instagram

By Hari Prasad S
Aug 08, 2023

Hindustan Times
Telugu

డీప్ నెక్, తొడల వరకూ స్లిట్ డ్రెస్‌లో సన్నీ చాలా హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది

Instagram

ఓ రైడ్‌కు వస్తారాా అనే క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది

Instagram

సన్నీకి తనకు మాత్రమే సాధ్యమైన సెక్సీ పోజులతో అదరగొట్టింది

Instagram

ఓ వింటేజ్ కారు ముందు నిల్చొని సన్నీ ఈ ఫొటోలు దిగింది

Instagram

ఆ కారును ఉద్దేశించే వాంట్ ఎ రైడ్ అంటూ సన్నీ ఈ ఫొటోలను షేర్ చేసింది

Instagram

సన్నీతోపాటు ఆమె వెనుక ఉన్న గోల్డెన్ కలర్ వింటేజ్ కారు కూడా సూపర్ ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు

Instagram

బ్యూటీఫుల్, మై డార్లింగ్, బేబీ డాల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు

Instagram

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు