కబిని బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ సఫారీ చేశారా?

By Sudarshan V
Mar 14, 2025

Hindustan Times
Telugu

మైసూరు జిల్లాలోని నాగరహోళే వద్ద బోటింగ్ సఫారీ

కబిని జలాశయం బ్యాక్ వాటర్ అడవుల మధ్య ఉంది.

బ్యాక్ వాటర్ సఫారీ సమయంలో వన్యప్రాణులు చూడదగిన దృశ్యం.

ఈ బోటింగ్ సఫారీ నిజంగా ఒక అద్భుతమైన అనుభవం.

కర్ణాటక ప్రభుత్వ జంగిల్ రిసార్ట్ ఆధ్వర్యంలో బోటింగ్

ఉదయం, సాయంత్రం బోటింగ్ సఫారీలకు అనుమతి ఉంది.

సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సఫారీ ప్రత్యేకత.

మైసూరుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరపుర నుంచి ఈ సఫారీ ప్రారంభమవుతుంది.

అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 

మార్చి-ఏప్రిల్  కబిని బ్యాక్ వాటర్ బోటింగ్ కు ఉత్తమ సమయం

ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు

అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే

PINTEREST, EATING WELL