ఎప్పుడు అదే పని, అవే ఆలోచనలా? ఫీలింగ్స్​ని ఇలా కంట్రోల్​ చేసుకోండి..

pexels

By Sharath Chitturi
Jan 31, 2025

Hindustan Times
Telugu

మనిషిలో శృంగార భావాలు​ సహజమే. కానీ నిత్యం అవే ఆలోచనల్లో ఉంటేనే సమస్య!ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. గోల్స్​ సాధించలేము.

pexels

లైంగిక కొరికలను తగ్గించుకుని, జీవితాన్ని మీ కంట్రోల్​లో తెచ్చుకునేందుకు కొన్ని సింపుల్​ టెక్నిక్స్​ ఉన్నాయి.

pexels

ముందు మీ ఎన్విరాన్మెంట్​ని మార్చుకోవాలి. ఏదీ అంత సులభంగా యాక్సెస్​ ఉండకుండా చూసుకోండి.

pexels

టు-డూ లిస్ట్​ రాసుకుని రోజును ప్రొడక్టివ్​గా గడపండి. ఖాళీ టైమ్​ లేకుండా గడపండి.

pexels

లైంగిక కోరికలను ప్రేరేపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా పోర్నోగ్రఫీని వదిలేయండి.

pexels

లైంగిక కోరికలు కంట్రోల్​ చేసుకోవాలంటే హస్త ప్రయోగం అలవాటును కాస్త తగ్గించుకోవాలి.ఖర్చులు..

pexels

డ్రగ్స్​, మద్యం వంటి వాటితో లైంగిక కోరికలు సహా ఇతర ఫీలింగ్స్​ కూడా కంట్రోల్​లో ఉండవు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

pexels

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.