ఎముకల ఆరోగ్యం మెుత్తం శరీరంలో కీలకమైన అంశం. మానవ శరీరంలో ఎముకలను బలంగా ఉంచుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai
Dec 11, 2024
Hindustan Times
Teluguబోలు ఎముకల వ్యాధి నివారణ, ఎముక పగుళ్లు, ఇతర ఎముక సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
Unsplash
పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బలవర్థకమైన ఆహారాలు వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి.
Unsplash
వాకింగ్, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి రెగ్యూలర్ వ్యాయామాలు చేయాలి. ఇది ఎముకలను బలోపేతం చేసి ఎముక సాంద్రతను పెంచుతుంది.
Unsplash
దుమాపానం మానుకోవాలి. మద్యపానం తగ్గించాలి. ఎందుకంటే ఇవి ఎముకలను బలహీనపరుస్తాయి.
Unsplash
పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి.
Unsplash
చురుకైన, క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనడం బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరం.
Unsplash
ఎముక సాంద్రత పర్యవేక్షించడానికి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు చేయించుకోండి.
Unsplash
డయాబెటిస్ ఉన్న వారు క్వినోవా తినొచ్చా? ప్రభావం ఎలా..
Photo: Unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి