మీరు ఎప్పుడూ వినని వింత భయాలు, ఎంతో మందికి ఉంటాయి

Photo Credit: Pexels

By Haritha Chappa
Mar 14, 2025

Hindustan Times
Telugu

కొంతమంది నిద్ర, పని లేదా స్పర్శకు కూడా భయపడతారని మీకు తెలుసా? అవే రకరకాల ఫోబియాలు.

Photo Credit: Pexels

మెరియం-వెబ్స్టర్ ప్రకారం, మీరు  ఎప్పుడూ వినని కొన్ని వింత భయాలు ఇక్కడ ఉన్నాయి.

Photo Credit: Pexels

హాపెఫె ఫోబియా ఈ ఫోబియా ఉన్నవారిలో తమను ఎవరైనా తాకుతారేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తాకితే వారికి బాధాకరంగా ఉంటుంది. 

Photo Credit: Pexels

డోరా ఫోబియా ఈ భయం ఉన్నవారికి పెంపుడు జంతువులను ముట్టుకోవడం అంటే భయం. వాటి బొచ్చు వీరికి నచ్చదు. 

Photo Credit: File Photo

ఎరెమో ఫోబియా కొంతమందికి ఒంటరిగా ఉండాలంటే భయం. అదే ఈ ఫోబియా.

Photo Credit: Pexels

ఎర్గో ఫోబియా ఉద్యోగం చేయాలంటే తెగ భయపడిపోతారు ఈ ఫోబియా ఉన్నవారు. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. 

Photo Credit: Pexels

హిప్నో ఫోబియా ఈ భయం ఉన్నవారు పీడకలలు బారిన పడతారు. వారికి నిద్రపోవాలంటే భయపడి పోతారు. 

Photo Credit: Pexels

బ్రోంటో ఫోబియా ఈ భయం ఉన్నవారికి పెద్ద ఉరుముల అంటే వణికిపోతారు. 

Photo Credit: Pexels

కోకోరా ఫోబియా ఈ భయం ఉన్న వారు కొత్త పనులు, విషయాలు ప్రయ్నతించారు. ఓడిపోతామేమోనని వారికి భయం ఎక్కువ. 

Photo Credit: Pexels

ఏఆర్ రెహమాన్‌కు ఏమైంది? ఆసుపత్రిలో ఎందుకు చేరారు?