నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: మెరిసిన ఫార్మా  (18-04-2023)

Photo: PTI

By Chatakonda Krishna Prakash
Apr 18, 2023

Hindustan Times
Telugu

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి.

నేడు (ఏప్రిల్ 18) నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

Photo: Pixabay

బీఎస్ఈ సెన్సెక్స్ 183.74 పాయింట్లు నష్టపోయి 59,727.01 వద్ద స్థిరపడింది. 

ఎన్ఎస్ఈ నిఫ్టీ నేటి సెషన్ ముగిసే సమయానికి 46.60 పాయింట్లు క్షీణించి 17,660.20కు చేరింది. 

Mint

ఎఫ్ఎంసీజీ, పవర్, ఇన్‍ఫ్రా రంగాల స్టాక్‍ల్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. 

Photo: Unsplash

నేటి సెషన్‍లో ఫార్మా రంగ షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. రియాల్టీ, పీఎస్‍యూ బ్యాంకులు, ఐటీ రంగాల షేర్లు పుంజుకున్నాయి. 

ఎఫ్&వో స్టాక్‍ల్లో నేడు లుపిన్, బీహెచ్ఈఎల్, పీఐ ఇండస్ట్రీస్, బయోకాన్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. 

Photo: Pexels

టాటా కెమికల్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా కమ్యూనికేషన్స్, పవర్ ఫైనాన్స్, అంబుజా సిమెంట్స్ టాప్ లూజర్లుగా సెషన్‍ను ముగించాయి. 

Mint

దేశీయ మార్కెట్‍లో నేడు (ఏప్రిల్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కాస్త తగ్గి రూ.55,850కు చేరింది. 

24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నేడు రూ.60,920 వద్ద ఉంది. 

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels