స్టాక్ మార్కెట్లో షేర్లను బై, సెల్ చేయడం ఎలా? ఇక్కడ తెలుసుకోండి..
unsplash
By Sharath Chitturi Jun 20, 2023
Hindustan Times Telugu
స్టాక్స్‌ను బై లేదా సెల్ చేయాలంటే ముందుగా డీమాట్ అకౌంట్ ఉండాలి.
unsplash
అప్‌స్టాక్స్‌లో రిలయన్స్ షేర్లను బై, సెల్ ఎలా చేయాలో తెలుసుకుందాము..
unsplash
రిలయన్స్ స్టాక్‌ను ఓపెన్ చేయండి. కింద బై ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి.
HT
డెలివరీ, ఇంట్రాడే ఆప్షన్స్ ఉంటాయి. లాంగ్‌టర్మ్ కోసం డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి.
HT
ఎన్ని షేర్లు కొనాలో ఎంటర్ చేయండి. రివ్యూ బై ఆర్డర్‌ని క్లిక్ చేయండి. ఆర్డర్ సబ్మీట్ చేయండి.
unsplash
అదే స్టాక్‌ను సెల్ చేయాలంటే.. 'హోల్డింగ్స్'లోకి వెళ్లి రిలయన్స్ మీద క్లిక్ చేయండి.
HT
ఎన్ని షేర్లు అమ్మాలని అనుకుంటున్నారో టైప్ చేయండి. ఆర్డర్‌ని రివ్యూ చేయండి.
HT
మీ దగ్గర ఉన్న టీ-పిన్ కోడ్ టైప్ చేయాలి. లేకపోతే కొత్తగా జనరేట్ చేసుకోవాలి. సెల్ ఆర్డర్ ప్లేస్ అవుతుంది.
unsplash
షేర్లు బై, సెల్ చేసేందుకు మార్కెట్, ఏఎంఓ, లిమిట్ వంటి ఆప్షన్స్ సైతం ఉంటాయి.
unsplash
అయితే డెలివరీలో షేర్లను ముందు సెల్ చేసి, బై చేయలేము. ఫ్యూచర్స్లోనే అలా చేయొచ్చు.
unsplash
రాత్రి పూట అల్పాహారం కాకుండా భోజనం చేయడం భారతదేశంలో చాలా మందికి అలవాటు. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ అలవాటు చాలా మందిలో అజీర్తి, అపానవాయుకు కారణమవుతుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి భోజనం తర్వాత వారు కొన్ని పనులు తప్పక చేయాలి.