ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే.. ఈ 5 విషయాలను అలవాటు చేసుకోండి..

pexels

By Sharath Chitturi
Oct 21, 2024

Hindustan Times
Telugu

దీర్ఘాయుష్యు కోసం హెల్తీ లైఫ్​స్టైల్​ చాలా అవసరం. 

pexels

పండ్లు, కూరగాయలు, సలాడ్స్​తో కూడిన హెల్తీ డైట్​ని తీసుకోండి. ఇది చాలా కీలకం.

pexels

రెడ్​ మీట్​, అధిక షూగర్​ ఉండే డ్రింక్స్​, ప్రాసెస్డ్​ ఫుడ్స్​కి దూరంగా ఉండండి.

pexels

మీ జీవితంలో రోజు కనీసం 30 నిమిషాల పాటు ఫిజికల్​ యాక్టివిటీ ఉండేడట్టు చూసుకోండి..

pexels

సిగరెట్​కి దూరంగా ఉండండి. మద్యం సేవించడం తగ్గించండి.

pexels

మంచి హెల్తీ హ్యాబిట్స్​ ఉన్న వారు దాదాపు 14 సంవత్సరాలు అధికంగా జీవిస్తారని పరిశోధనలు తేల్చాయి.

pexels

బాదం, వాల్​నట్స్​ కూడా తీసుకోండి. ఆల్​రౌండ్​ పోషకాలు లభిస్తాయి.

pexels

గాయిటర్‌  వ్యాధి లక్షణాలు తెలుసా..? 

image credit to unsplash