జుట్టు రాలుతోందా? ఇవి తింటే ఇంకా నష్టం! జాగ్రత్త..

pexels

By Sharath Chitturi
Jun 30, 2025

Hindustan Times
Telugu

జుట్టు రాలే సమస్య ఉన్న వారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే జట్టు మరింత వేగంగా రాలిపోతుంది!

pexels

కెచప్ వంటి​ వాటిల్లో షుగర్ అధికంగా ఉంటుంది. షుగర్​ కారణంగా బ్లడ్​ సర్క్యులేషన్​ తగ్గుతుంది. న్యూట్రియెంట్స్​ జుట్టు వరకు వెళ్లవు. జుట్టు రాలిపోతుంది.

pexels

కూల్​ డ్రింక్స్ ఎక్కువ తాగుతారా? కార్బొనేటెడ్​ డ్రింక్స్​ కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం!

pexels

పాస్తా, కేక్, పిజ్జాల్లో ఉండే రిఫైన్డ్​ కార్బోహైడ్రేట్స్​ శరీరానికి మంచివి కావు! జుట్టు వేగంగా రాలిపోతుందట.

pexels

భారీ మోతాదులో నట్స్​ తీసుకున్నా జుట్టు రాలొచ్చు. వీటిల్లోని సెలెనియం ఇందుకు కారణం. కానీ తగిన మోతాదు శరీరానికి చాలా అవసరం.

pexels

లో ప్రోటీన్​ డైట్ ఫాలో అయినా.. జుట్టు రాలిపోతుంది జాగ్రత్త!

pexels

జుట్టు రాలడానికి మరొక కారణంగా అధిక మొత్తంలో మద్యం తీసుకోవడం. జుట్టు డీహైడ్రేట్​ అయ్యి వేగంగా రాలిపోతుంది.

pexels

టాప్ టు బాటమ్ అందాలతో సెగలు.. దిశా పటాని బోల్డ్ మిర్రర్ సెల్ఫీ ఫొటోలు