డబ్బు ఆదా చేయడం కష్టం కావొచ్చు, కానీ ఫోర్బ్స్ చెబుతున్న ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ రోజు నుంచే మీ పొదుపును పెంచుకోవడం ప్రారంభిస్తారు.  

pexels

By Bandaru Satyaprasad
May 15, 2025

Hindustan Times
Telugu

మీరు ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయిని ట్రాక్ చేస్తే మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంది. ఇందులో వృధా ఖర్చులను తగ్గించవచ్చు. 

pexels

మీ ఖర్చును నియంత్రించడానికి, మరింత ఆదా చేసేందుకు ఒక బడ్జెట్ సెట్ చేసుకోండి. దీని ఆధారంగా ఖర్చు తగ్గిస్తూ...పొదుపు పెంచుకోండి.  

pexels

మీ నిత్య జీవితంలో అంతగా ఉపయోగపడని వాటిపై డబ్బు వృధా చేయడం ఆపండి.  

pexels

మీరు స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉన్నప్పుడు...డబ్బు ఆదా పెరుగుతుంది. దీంతో మీ పురోగతిని ఈజీగా ట్రాక్ చేయవచ్చు.  

pexels

ప్రతీ నెలా మీ పొదుపు ఖాతాలోకి డబ్బును బదిలీ చేయడం ద్వారా మీ పొదుపును పెంచుకోవచ్చు.  

pexels

 మీరు డబ్బు ఖర్చు చేసే సభ్యత్వాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. నెలల తరబడి ఉపయోగించని వాటిని రద్దు చేయండి. 

pexels

మీరు అప్పులను ఎంత త్వరగా చెల్లిస్తే...వడ్డీ రూపంలో కట్టాల్సింది అంతగా తగ్గుతుంది. అప్పులు తగ్గితే పొదుపు పెరుగుతుంది.  

pexels

నీట్ ఫలితాలు 2025: తమిళనాడులో టాప్ 7 మెడికల్ కాలేజీలు

Photo credit: Unsplash