సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న శ్రీలీల ప్ర‌స్తుతం అమెరికా టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. 

twitter

By Nelki Naresh Kumar
Jun 03, 2024

Hindustan Times
Telugu

బీచ్‌లో అందాల‌ను తిల‌కిస్తూ ఆనందంతో తేలియాడుతోన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల పోస్ట్ చేసింది. 

twitter

ఈ ఫొటోల్లో రెడ్ క‌ల‌ర్ బుల్లి గౌనుల‌తో  క్యూట్ అందాల‌తో క‌వ్విస్తోంది శ్రీలీల‌. 

twitter

శ్రీలీల పోస్ట్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతోన్నాయి. 

twitter

ఈ ఏడాది సంక్రాంతికి మ‌హేష్‌బాబు గుంటూరుకారంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది శ్రీలీల‌. 

twitter

తెలుగులో ధ‌మాకా త‌ర్వాత ర‌వితేజ‌తో శ్రీలీల మ‌రో మూవీ చేయ‌బోతున్న‌ది. 

twitter

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమా నుంచి శ్రీలీల అనివార్య కార‌ణాల వ‌ల్ల త‌ప్పుకొంది.

twitter

గ‌త ఏడాది తెలుగులో శ్రీలీల చేసిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. 

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash