Sreeleela Latest Photos: టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా రెడ్ రోజ్‌లా కనువిందు చేసింది. కర్లీ హెయిర్‌తో డిఫరెంట్ లుక్ మేకప్‌లో శ్రీలీల అందాలు అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో శ్రీలీల లేటెస్ట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.