వ‌రుస డిజాస్ట‌ర్స్‌తో టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్‌గా మారింది శ్రీలీల‌. 

By Nelki Naresh Kumar
Jun 17, 2024

Hindustan Times
Telugu

గ‌త ఏడాది శ్రీలీల న‌టించిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి.

twitter

స్కంద, ఆదికేశ‌వ‌, ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌తో శ్రీలీల ఫ్లాపుల‌ను ఎదుర్కొంది. 

twitter

ఈ ఏడాది గుంటూరు కారంతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది శ్రీలీల‌. 

twitter

గుంటూరు కారం త‌ర్వాత కొన్నాళ్లు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన శ్రీలీల మ‌ళ్లీ బిజీ అవుతోంది. 

twitter

ప్ర‌స్తుతం తెలుగులో శ్రీలీల‌ మూడు సినిమాలు చేస్తోంది. 

twitter

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ త‌ర్వాత నితిన్‌తో రాబిన్‌హుడ్ మూవీ చేస్తోంది శ్రీలీల‌. 

twitter

ధ‌మాకా బ్లాక్‌బ‌స్ట‌ర్ అనంత‌రం ర‌వితేజ‌, శ్రీలీల కాంబోలో మ‌రోమూవీ రాబోతోంది. 

twitter

ఖాళీ పొట్టతో ఒక వెల్లుల్లి రెబ్బ తింటే ఏమవుతుంది?

pixabay