మొలకెత్తిన గింజలతో త్వరగా బరువు తగొచ్చు

pixabay

By Haritha Chappa
Jul 20, 2024

Hindustan Times
Telugu

అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య ఎక్కువే. వారు త్వరగా బరువు తగ్గాలంటే ప్రతిరోజూ అర కప్పు మొలకెత్తిన గింజలు తింటే మంచిది.

pixabay

ప్రతి రోజూ ఉదయం అరకప్పు మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఆరోజు మీరు ఇతర ఆహారాలు తక్కువగా తింటారు. ఇది మీ బరువును చాలా వరకు తగ్గిస్తుంది.

pixabay

మొలకలు తింటే ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇతర ఆహారాలతో పోలిస్తే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

pixabay

శరీరంలోని రక్తంతో పాటూ, ఆక్సిజన్ వంటివి అవయవాలకు సరిగా అందుతాయి. 

pixabay

మొలకల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. రక్తంలో కొవ్వు స్థాయిలలు కూడా తగ్గుతాయి.

pixabay

ఈ గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. పేగు కదలికలు చక్కగా ఉంటాయి. మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. 

pixabay

మొలకెత్తిన గింజలను మహిళలు ప్రతిరోజూ తినాల్సిన  అవసరం ఉంది. హార్మోన్ అసమతుల్యత వంటివి రాకుండా ఉంటాయి.

pixabay

మొలకెత్తిన గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

pixabay

ఆయుష్షును పెంచే 5 పురాతన భారతీయ సూపర్ ఫుడ్స్

PINTEREST