కృతజ్ఞతాపూర్వకంగా:
మీ రోజును కృతజ్ఞతాపూర్వకంగా మొదలుపెట్టండి. గతేడాది జరిగిన అనుభవాలను, శుభాలను దేవుని ఆశీర్వాదంగా భావించి కొత్త సంవత్సరానికి రిసొల్యూషన్ పెట్టుకోండి.
pexel
By Ramya Sri Marka Dec 11, 2024
Hindustan Times Telugu
ధ్యానం చేయండి:
ధ్యానం చేసుకోవడానికి కాస్త టైం కేటాయించండి. మీతో మీరు కనెక్ట్ అయి మీరేం అవ్వాలనుకుంటున్నారో సంకల్పించుకోండి.
pexel
శుద్ధి చేసుకునే ఆచారం
పవిత్రమైన నూనెతో లేదా నదీ స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోండి. ఇది మీలోని నెగెటివ్ శక్తులను దూరం చేసి కొత్త ఆరంభాన్ని ఇస్తుంది.
pexel
పవిత్ర ప్రదేశాలు
మిమ్మల్ని ఆధ్మాత్మికంగానూ, ప్రశాంతంగానూ ఉంచే ప్రదేశానికి వెళ్లండి. అది గుడి లేదా చర్చి లేదా ఇంకేదైనా ఆహ్లాదకరమైన ప్రదేశం కావొచ్చు.
pexel
దానం చేయడం
సమాజానికి మన వంతుగా సాయం చేస్తూ ఎంతోకొంత దానం చేయండి. మీది అనే ప్రత్యేక రోజున ఇలా చేస్తే మీలోని పాజిటివిటీ ఇంకా మెరుగవుతుంది.
pexel
విజన్ బోర్డు ఏర్పాటు
మీ లక్ష్యాలను కళ్ల ముందు కనిపించేలా చేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన టిప్.
pexel
మూలకాలతో ఏకమవడం
భూమి, నీరు, అగ్ని, గాలులతో సమయం గడపండి. మీలోని అహాన్ని తగ్గించుకునేలా ఎటువంటి ఆలోచన లేకుండా కాస్త దూరం నడవండి.
pexel
కాగితంపై కలలు
మీ కలలను కాగితంపై ఉంచండి. గతానుభవాలను స్మరించుకుంటూ ఎలా ఎదగాలో రాసిపెట్టుకోండి. క్లారిటీతో పాటు ఫోకస్ కూడా వృద్ధి అవుతుంది.
pexel
ప్రార్థన చేసుకోండి
పుట్టిన రోజును ప్రార్థన లేదా మంత్రాలు జపిస్తూ ముగించండి. రాబోయే ఏడాది వరకూ గుర్తుండిపోయే క్షణాలను సృష్టించుకోండి.
pexel
చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో వేడిని సమతుల్యం చేసేందుకు పసుపు పాలు సహాయపడతాయి. గోల్డెన్ మిల్క్ తో కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.