ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా 14 స్పెషల్ ట్రైన్స్‌ని పొడిగించింది. జులై 1 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.