శోభితా ధూళిపాళ చీరల కలెక్షన్ అదుర్స్, ఓ లుక్కేయండి

instagram

By Haritha Chappa
Dec 06, 2024

Hindustan Times
Telugu

అక్కినేని వారి కోడలు అయ్యాక శోభితకు అభిమానులు ఎక్కువైపోయారు. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

instagram

శోభితా చీరకట్టులో ఎంతో అందంగా ఉంటుంది. ఆమె చీరల కలెక్షన్ అదిరిపోతుంది.

instagram

సిల్క్ చీరలో శోభితా ధూళిపాళ

instagram

కాటన్ చీరలో అచ్చతెనుగు ఆడపిల్లలా కనిపిస్తున్న శోభితా.

instagram

పార్టీవేర్ చీరలో..

instagram

లేత పింక్ రంగుచీరలో మెరిసిపోతున్న కొత్త కోడలు.

instagram

కస్టమైజ్డ్ చీరలో అందాల ఆరబోస్తున్న శోభితా.

instagram

నలుపు రంగులో మెరిసిపోతున్న శోభితా.

instagram

ఆధునిక అమ్మాయిలకు నచ్చే చీరలో శోభితా.

instagram

రోహిత్ రికార్డుల జాతర..  ఫస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా హిస్ట‌రీ

AP