కొన్ని రకాల విత్తనాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పోషకాల విషయానికి వస్తే విత్తనాలు చాలా గొప్పవి.
Unsplash
By Anand Sai
Nov 13, 2024
Hindustan Times
Telugu విత్తనాల్లో ప్రొటీన్లు, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
Unsplash
విత్తనాలతో నెల రోజుల్లో మీ బరువులో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచే విత్తనాల గురించి చూద్దాం..
Unsplash
రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చిన్న కప్పు బొప్పాయి గింజల పొడి, ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి తాగండి.
Unsplash
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గుమ్మడికాయ గింజలు తినడం వల్ల క్యాన్సర్ ఏర్పడకుండా, పెరగకుండా నిరోధించవచ్చు.
Unsplash
అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నేటికీ ఈ విత్తనాలను అద్భుతమైన కొలెస్ట్రాల్ తగ్గించే విత్తనాలు అంటారు.
Unsplash
నువ్వులు కాల్షియం, రాగి, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్‌లాంటి అధిక కంటెంట్‌కు ప్రసిద్ధి చెందాయి. నువ్వులలో కొలెస్ట్రాల్‌తో పోరాడే లెగ్నాస్ ఉంటాయి.
Unsplash
చియా విత్తనాలు శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. వేసవి కాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Unsplash
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే కరివేపాకును అస్సలు పక్కన పెట్టరు!
HT
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి