రాత్రి పూట బ్రష్​ చేయకపోతే గుండె సమస్యలు! ఈ విషయం మీకు తెలుసా?

pexels

By Sharath Chitturi
Mar 17, 2025

Hindustan Times
Telugu

చాలా మందికి రాత్రి వేళ బ్రష్​ చేసే అలవాటు ఉండదు. కానీ బ్రష్​ చేయకపోతే గుండె సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

pexels

ఓరల్​ హైజీన్​ని విస్మరిస్తే గుండె వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందట.

pexels

నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి వెళ్లి ఇన్​ఫ్లమేషన్​కి దారితీయవచ్చు. 

pexels

దీని వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

pexels

రోజులో కనీసం మూడుసార్లు బ్రష్​ చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని మరొక అధ్యయనంలో తేలింది.

pexels

తరచూ బ్రష్​ చేయకపోతే కేవిటీ సహా ఇతర ఓరల్​ సమస్యలు వస్తాయి.

pexels

అందుకే ఎప్పటికప్పుడు డెంటల్​ చెకప్​కి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. 

pexels

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి