వేసవి, వర్షాకాలంలో... డీహైడ్రేషన్, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల కారణంగా కావొచ్చు. సహజంగా శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడే ఈ ఆరు పానీయాలు చాలా ఉపయోగపడతాయి.