వర్షాకాలంలో మాడు దురద పెడుతోందా? 

pexels

By Koutik Pranaya Sree
Jun 29, 2024

Hindustan Times
Telugu

ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను జుట్టుకు పట్టిస్తే సమస్య పూర్తిగా తగ్గుతుంది. 

pexels

కొబ్బరి నూనెను మాడుకు, జుట్టుకు పట్టించి రెండు నుంచి మూడు గంటల తర్వాత తలస్నానం చేస్తే దురద తగ్గుతుంది. 

freepik

నిమ్మరసంలో కొద్దిగా పెరుగు, కొబ్బరినూనె, తేనె కలిపి మాడుకు పట్టిస్తే దురద తగ్గిపోతుంది. పది నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. 

pexels

వేపాకులను నీళ్లలో ఉడికించి, తలస్నానం తర్వాత ఆ నీళ్లను జుట్టుకు రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేసుకుంటే చాలు. 

యాపిల్ సిడార్ వెనిగర్, నీళ్లను సమపాళ్లలో ీతీసుకుని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే చాలు. 

pexels

మాడు దురద ఎక్కువగా ఉంటే.. ఎలాంటి స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడకూడదు. దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. 

pexels

పెప్పర్ మింట్ నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని మాడుకు మర్దనా చేయాలి. రెండు గంటలయ్యాక తలస్నానం చేయాలి. 

freepik

కలబంద గుజ్జు లేదా అలొవెరా జెల్ రాసుకోవడం వల్ల దురద తగ్గుతుంది. 

freepik

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash