పాల వల్ల సమస్యలు: పాలు తాగిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తుంటే, కచ్చితంగా పాలు మీకు సెట్ కావనే దానికి సంకేతం. 

pexel

By Ramya Sri Marka
Jan 11, 2025

Hindustan Times
Telugu

మీరు పాలు తాగొచ్చా: పాలల్లో ఉండే న్యూట్రియంట్లు అందరికీ సెట్ కావు. కొందరిలో అజీర్తి సమస్య పెరిగి చర్మ సమస్యలకు దారి తీస్తుంది. 

pexel

గమనించడం మర్చిపోకండి: ఒంటికి సరిపడని ఆహారపదార్థాలు తింటే శరీరం ఎప్పుడూ సిగ్నల్స్ ఇస్తుంటుంది. మార్పులు అనేవి కాస్త ఆలస్యంగా కనిపించొచ్చు.

pexel

అరుగుదల సమస్యలు: కడుపు ఉబ్బరం, గ్యాస్ వచ్చినట్లు అనిపిస్తుంటే మీకు పాలు అరగడం లేదనే విషయం గుర్తించాలి.

pexel

కడుపులో నొప్పి: పాలు తాగిన తర్వాత కడుపులో నొప్పిగా అనిపిస్తుంటే, లాక్టోజ్ శాతం తక్కువగా ఉన్నట్లు గమనించాలి.

pexel

డయేరియా లేదా మలబద్దకం: పాలు తాగిన తర్వాత విరేచనాలు లేదా మలబద్దకం, మలవిసర్జనలో సమస్యలు కలుగుతుంటే పాలు మీకు సరిపడవు.

pexel

చర్మ సమస్యలు: చర్మంపై మచ్చలు, దురద, ఇరిటేషన్ కలుగుతుంటే మీకు పాలు సరిపడవు

pexel

కఫ్ఫం ఎక్కువగా ఉంటే: మీకు కఫ్ఫం ఎక్కువగా వస్తుందంటే మీకు పాలు సరిపడవు

pexel

నీరసం లేదా మత్తుగా: ఏ కారణం లేకుండానే మీకు నీరసంగా లేదా మత్తుగా అనిపిస్తుంటే మీకు పాలు సరిపడవు.

pexel

పాల వల్ల సమస్యలు: పాలు తాగిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తుంటే, కచ్చితంగా పాలు మీకు సెట్ కావనే దానికి సంకేతం. 

pexel

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels