గుండె పనితీరు మందగించిందని శరీరం ముందే చెబుతోంది. ముఖ్యంగా మహిళల్లో నెల రోజుల ముందుగానే  ఈ లక్షణాలు కనిపిస్తాయట.

pexel

By Ramya Sri Marka
Dec 28, 2024

Hindustan Times
Telugu

గుండెకు రక్త సరఫరాలో ఇబ్బంది మొదలైతే గుండె ప్రమాదంలో ఉన్నట్లే.

pexel

ఈ ప్రమాదం ఎవరికైనా కలగొచ్చు. ముఖ్యంగా మహిళల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. 

pexel

మహిళల్లో గుండెపోటు రాబోతున్నట్లుగా ఒక నెలరోజుల కంటే ముందుగానే లక్షణాలు కనిపిస్తుంటాయట. 

pexel

త్వరగా అలసిపోయినట్లుండటం, నీరసంగా అనిపిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయట.

pexel

ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది. 

pexel

శ్వాస తీసుకోవడంలో సమస్య  ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోజువారీ పనులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. 

pexel

ఛాతీలో అసౌకర్యంగా లేదా నొప్పిగా ఉంటుంది. దీనిని గ్యాస్ నొప్పి అని తేలికగా తీసిపారేయొద్దు. 

pexel

అజీర్ణం, వికారం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 

pexel

కింది దవడ, మెడ లేదా వెన్ను భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది.  

pexel

డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels