Shriya Saran Latest Pics: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి లేటెస్ట్ ఫొటోలు ఉదాహరణంగా ఉన్నాయి. బ్లాక్ కలర్ డిఫరెంట్ డ్రెస్సులో గ్లామర్ షో చేసింది శ్రీయా సరన్. దీంతో అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.