డయాబెటిస్ ఉంటే పనస పండు తినకూడదా?

PINTEREST, GOOD FOOD

By Haritha Chappa
Apr 14, 2025

Hindustan Times
Telugu

జాక్ ఫ్రూట్ తినడానికి రుచికరంగా ఉండటమే కాదు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

PINTEREST

పనస పండును జాక్ ఫ్రూట్ అంటారు. దీన్ని డయాబెటిస్ ఉన్న వారు తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.

PINTEREST

పనసపండులో బి విటమిన్లు, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. ఇది తక్కువ కేలరీల పండు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

PINTEREST

జాక్ ఫ్రూట్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. 

PINTEREST

బాగా పండిన పసన పండు తొనలను డయాబెటిస్  రోగులు తినకపోవడమే మంచిది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.

PINTEREST

పండని పనసకాయతో వండిన వంటకాలు మాత్రం మధుమేహులు తినవచ్చు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  

PINTEREST

జాక్ ఫ్రూట్ గుండెకు ఆరోగ్యకరమైనది. రక్షిత పోషకాలతో పాటు పొటాషియం,  ఫైబర్ ను అందిస్తుంది. 

PINTEREST

 జాక్ ఫ్రూట్ లో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. దాని విత్తనాలలోని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

PINTEREST

గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు

Photo: Instagram