Shivathmika Rajashekar Latest Pics: సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక తాజాగా యెల్లో కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, చీరలో బాపు బొమ్మల దర్శనం ఇచ్చింది. నెట్టింట్లో శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.