ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌కు  శిఖ‌ర్ ధావ‌న్ శ‌నివారం రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. 

twitter

By Nelki Naresh Kumar
Aug 24, 2024

Hindustan Times
Telugu

టీమిండియా త‌ర‌ఫున ధావ‌న్ 167 వ‌న్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు, 34 టెస్టులు ఆడాడు.

twitter

శిఖ‌ర్ ధావ‌న్ క్రికెట్‌తో పాటు బ్రాండ్స్ ద్వారా ప్ర‌తి ఏటా 120 కోట్ల వ‌ర‌కు సంపాద‌న ఆర్జిస్తున్నాడు. 

twitter

ధావ‌న్‌కు ఢిల్లీ, ముంబైల‌లో ఖ‌రీదైన ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. వీటి విలువ 30కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. 

twitter

శిఖ‌ర్ ధావ‌న్ వ‌ద్ద బీఎండ‌బ్ల్యూ జీటీ ఎమ్ 8 (2.18 కోట్లు), రేంజ్ రోవ‌ర్ స్పోర్ట్స్‌తో  ప‌లు ఖ‌రీదైన కార్లు, బైక్‌లు ఉన్నాయి.

twitter

జియో, నెరోలాక్‌తో పాటు మ‌రికొన్ని బ్రాండ్స్‌కు అంబాసిడ‌ర్‌గా ధావ‌న్ వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. 

twitter

2012లో ఆయేషా ముఖ‌ర్జీని పెళ్లిచేసుకున్న ధావ‌న్ ఆమెకు 2023లో విడాకులు ఇచ్చాడు. 

twitter

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ధావ‌న్ ప్ర‌స్తుతం 8.25 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడు. 

twitter

బిగ్‌బాస్ సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న‌ది సోనియా ఆకుల‌. 

twitter