ఐఎమ్‌డీబీ రేటింగ్ ప్రకారం షారుక్ ఖాన్ టాప్ 10 సినిమాలు- నెంబర్ 1 ఇదే!

By Sanjiv Kumar
Feb 09, 2025

Hindustan Times
Telugu

మొదటి స్థానంలో 'స్వదేశ్' చిత్రం ఉంది. ఈ మూవీ IMDbలో 8.2 రేటింగ్‌ను పొందింది.

తర్వాత కొంచెం తక్కువ స్కోర్‌తో 8.1 రేటింగ్‌ సాధించి రెండవ స్థానంలో ఉంది షారుక్ ఖాన్ 'చక్ దే ఇండియా' మూవీ.

'దిల్వాలే దుల్హనియా లే జాయెంగే' చిత్రం IMDbలో 8.0 రేటింగ్‌ను పొందింది.

నాలుగవ స్థానంలో షారూక్ ఖాన్ 'మై నేమ్ ఇజ్ ఖాన్' చిత్రం ఉంది. దీనికి 7.9 రేటింగ్ లభించింది.

IMDb నుండి అదే 7.9 రేటింగ్‌ను 'కల్ హో నా హో' చిత్రం కూడా పొందింది.

'వీర్ జారా' చిత్రం ఆరవ స్థానంలో ఉంది. దీనికి 7.8 మార్కులు లభించాయి.

ఏడవ స్థానంలో 'కభీ ఖుషీ కభీ గమ్' ఉంది. ఈ చిత్రం IMDb నుండి 7.6 రేటింగ్‌ను పొందింది.

7.6 రేటింగ్‌తో షారూక్ ఖాన్ 'డర్' చిత్రం కూడా టాప్‌లో ఉంది.

తర్వాత 'దేవదాస్' చిత్రం ఉంది. ఈ సినిమా 7.5 రేటింగ్ తెచ్చుకుంది. 

అదే 7.5 రేటింగ్‌ను 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రం కూడా పొందింది.

ఏ వయసువారికైనా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు హార్వర్డ్ వర్సిటీ చిట్కాలు

Photo Credit: Pinterest