శీఘ్ర స్కలనం అనేది చాలా మందిలో ఉండే సమస్యే. దీనిని అధిగమించడానికి, ఎక్కువసేపు శృంగారాన్ని ఆస్వాదించడానికి ఈ టిప్స్ పాటించండి

pexels

By Hari Prasad S
Jan 07, 2025

Hindustan Times
Telugu

శీఘ్ర స్కలనం కాకూడదన్నా, ఎక్కువ సేపు శృంగారం చేయాలన్నా ఫోర్‌ప్లే ఎక్కువగా చేయండి.

pexels

కాస్త మందంగా ఉండే కండోమ్స్ ఉపయోగించండి. ఇవి తీవ్రతను తగ్గించి శ్రీఘ్ర స్కలనం కాకుండా ఉపయోగపడతాయి

pexels

శృంగారం చేసే సమయంలో వివిధ భంగిమలు ప్రయత్నించడం వల్ల కూడా శీఘ్ర స్కలనం సమస్యకు చెక్ పెట్టొచ్చు

pexels

ఎడ్జింగ్ ప్రయత్నించండి. అంటే వీర్య స్కలనం అయ్యేలా అనిపించగానే కాసేపు ఆగండి. ఆ ఫీలింగ్ పోయిన తర్వాత మళ్లీ కొనసాగిస్తే ఈ శీఘ్ర స్కలనానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు

pexels

శృంగారంలో పాల్గొనడానికి రెండు గంటల ముందు ఓ స్ట్రాంగ్ కాఫీ తాగినా కూడా శీఘ్ర స్కలనం సమస్య తొలగినట్లు ఓ అధ్యయనం నిరూపించింది.

pexels

శృంగారానికి ముందే మూత్ర విసర్జనకు వెళ్లడం మంచిది. బ్లాడర్ ఖాళీ చేయడం వల్ల ఇది అనవసర ఒత్తిడి కలగజేయదు. దీనివల్ల శీఘ్ర స్కలనం జరిగే అవకాశాలు తగ్గుతాయి

pexels

ఒత్తిడి కూడా చిత్తు చేస్తుంది. అందుకే శృంగారానికి ముందు సాధ్యమైనంత వరకు రిలాక్స్‌గా ఉండటానికి ప్రయత్నించండి. దీనివల్ల శీఘ్ర స్కలన సమస్యను అధిగమించవచ్చు

pexels

గుండె జబ్బుల్లో  మెటబాలిక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు గుర్తించడం ఎలా...