వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, పల్లీల వంటి నట్స్, సీడ్స్‌లోని పోషకాల వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి శృంగార సామర్థ్యం పెరుగుతుంది

pexels

By Hari Prasad S
Dec 09, 2024

Hindustan Times
Telugu

ఆపిల్స్‌లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణ బాగా జరిగిన అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది

pexels

పుచ్చకాయలో సిట్రులైన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రులైన్‌ను సహజ వయాగ్రాగా పిలుస్తారు. ఇది అంగానికి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది

pexels

బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, డైటరీ నైట్రేట్స్ వల్ల ఓవరాల్ ఆరోగ్యంతోపాటు శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది

pexels

రెడ్ వైన్‌లోనూ క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది. రెండు గ్లాసుల రెడ్ వైన్ తాగితే ఇక మంచంపై చెలరేగుతారు

pexels

సాల్మన్ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి గుండె ఆరోగ్యంతోపాటు సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి

pexels

పురుషుల్లో శృంగార సామర్థ్యానికి ఎంతో అవసరమైన జింక్ పుష్కలంగా ఉండటంతో ఆయిస్టర్స్ వల్ల సెక్స్ లైఫ్ బాగుంటుంది

pexels

డార్క్ చాక్లెట్‌ తింటే మూడ్‌ను పెంచే సెరటోనిన్ రసాయనాలు ఉత్పత్తవుతాయి. ఈ సెరటోనిన్ అంగానికి రక్త  ప్రసరణను మెరుగుపరుస్తుంది

pexels

విటమిన్ కే మన గుండె, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లభించే ఏడు సూపర్ ఫుడ్స్ ఏవో చూడండి.

pexels