రాత్రి పూట పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

pexels

By Sharath Chitturi
May 06, 2025

Hindustan Times
Telugu

రాత్రి పూట పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

pexels

రాత్రి వేళ గోరువెచ్చటి పాలు తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో అనిశ్చితి తొలిగిపోతుంది.

pexels

పాలల్లోని పదార్థాలు నిద్రకు కావాల్సిన హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. బాగా నిద్రపడుతుంది.

pexels

పాలు తాగితే రాత్రంతా బాడీ హైడ్రేటెడ్​గ ఉంటుంది. మంచి రెస్ట్​ లభిస్తుంది.

pexels

గొరువెచ్చటి పాలు తాగడం వల్ల స్ట్రెస్​ తగ్గుతుంది. నాడీ వ్యవస్థ కామ్​ అవుతుంది.

pexels

పాలల్లోని ప్రోటీన్​, ఫ్యాట్​.. రాత్రి వేళ బీపీని కంట్రోల్​ చేస్తాయి.

pexels

పాలల్లోని కాల్షియం, విటమిన్​ డీతో ఎముకలు మరింత బలపడతాయి.

pexels

విటమిన్ లోపాలను గుర్తించండి 

ఈ సమస్యలు విటమిన్ లోపాల వల్లనే వస్తాయని మీకు తెలుసా?

PEXELS, RUSH