పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

istock

By HT Telugu Desk
Jun 02, 2023

Hindustan Times
Telugu

పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు

Pexels

 గ్లాసు పాలు తాగితే రోజుకు సరిపడా పోషకాలు లభిస్తాయి

Pexels

పాలు తాగితే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది

Pexels

పాలలోని కాల్షియం ఎముకలు బలోపేతం చేస్తుంది

Pexels

రాత్రి గోరు వెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది

Pexels

పాలలో ఉండే ట్రిప్టోఫాన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

Pexels

పాలలో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది

Pexels

పాలు కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

Pexels

రోజూ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నివారించవచ్చు

Pexels

క్యూట్‌గా బుట్టబొమ్మ పూజా హెగ్డే మిర్రర్ సెల్ఫీ ఫొటోలు

Instagram