ఒక్క లైన్​లో జీవిత పాఠాలు నేర్పించే త్రివిక్రమ్​ శ్రీనివాస్​ ఫేమస్​ డైలాగ్స్​​ ఇవి..

wiki

By Sharath Chitturi
Feb 15, 2025

Hindustan Times
Telugu

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పొడు - అత్తారింటికి దారేది.

pexels

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు - S/o సత్యమూర్తి.

pexels

నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం! - అతడు

pexels

ఆశ క్యాన్సర్​ ఉన్నోడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్​ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. - జులాయి.

pexels

బాగుండటం అంటే బాగా ఉండటం కాదు.. నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం. - అత్తారింటికి దారేది.

pexels

కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం. - తీన్మార్​.

pexels

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. - నువ్వే నువ్వే.

pexels

ఈ వేసవిలో వడదెబ్బను నివారించడానికి 10 చిట్కాలు

Image Credits : Adobe Stock