ఒక్క లైన్​లో జీవిత పాఠాలు చేప్పే పూరి జగన్నాథ్​ మాటలు

HT Telugu

By Sharath Chitturi
Apr 20, 2025

Hindustan Times
Telugu

యుద్ధం చేతకాని వాడే ధర్మం గురించి మట్లాడతాడు.

pexels

జీవితంలో నిజంగా ఏడ్చిన వాళ్లు మాత్రమే నిజంగా నవ్వగలరు.

pexels

కష్టం లోతు తెలిసిన వాడే ఆనందం అంచు చూడగలడు.

pexels

ఎవడి సినిమా ఆడిది, ఆడి సినిమాకి ఆడే హీరో.

pexels

ఏదీ, ఎవరికోసం చేయకు.. నీకోసం చేయ్​! ఇది నీ లైఫ్​.

pexels

రూపాయి సంపాదించలేని ఎవ్వుడు ఐ లవ్​యూ చెప్పడానికి అర్హుడు కాడు.

pexels

ప్రపంచంలో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే, ఇది ఎవరికైనా చెబితే ఏనా కొడుకు ఒప్పుకోడు!

pexels

రుహానీ శర్మ న్యూ గ్లామర్ ఫొటోలు.. బ్లూ బ్రాలో హాట్ హాట్ సోయగాలు