ప్యారిస్ వీధుల్లో వెరైటీ చీరకట్టుల్లో అదరగొట్టిన తాప్సీ

instagram

By Koutik Pranaya Sree
Aug 06, 2024

Hindustan Times
Telugu

కోర్సెట్ స్టైల్ షర్టుతో నలుపు రంగు చీర

ఎరుపు రంగు పోల్కా చీరకు జతగా నలుపు రంగు ట్యాంక్ టాప్ స్టైల్ చేశారు తాప్సీ.

instagram

పసుపు రంగు కాటన్ చీరకు జతగా డెనిమ్ షర్ట్ వేసుకున్న రీఫ్రెషింగ్ లుక్

Instagram

క్రాప్డ్ తెలుపు రంగు వెయిస్ట్ కోట్‌‌, చిలకపచ్చ ఫ్లోరల్ ప్రింట్ చీర కాంబినేషన్ కొత్తగా ఉంది కదూ..

instagram

నలుపు స్ట్రాప్స్ ఉన్న తెలుపు క్రాప్ టాప్, పసుపు రంగు చీరతో జతచేశారు.

instagram

నీలం రంగు కాటన్ చీరకు జతగా ఫ్లోరల్ టాప్ వేసుకున్న ట్రెండీ లుక్ 

instagram

తాప్సీ చీర లుక్స్ మాత్రం అదిరిపోయాయి కదూ..!

instagram

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనా

Instagram