వరలక్ష్మీ వ్రతంలో అలంకరణకు ప్రాధాన్యత ఎక్కువ. అందుకే రకరకాల అలంకరణతో సృజనాత్మకత చూపిస్తారు మహిళలు. దానికోసమే ప్రత్యేకంగా మినియేచర్ బొమ్మలు తయారు చేస్తున్నారు. అష్టలక్ష్ముల అలంకారాల్లో ఉన్న మినియేచర్ బొమ్మలు చూసేయండి.