ఈ ఒక్క పనితో చిన్న వయస్సులోనే అంగ స్తంభన ఆగిపోతుంది- జాగ్రత్త!

pexels

By Sharath Chitturi
Jul 06, 2025

Hindustan Times
Telugu

ఎక్కువ సేపు కూర్చునే ఉంటే అంగస్తంభన సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

pexels

కూర్చునే ఉండటంతో పాటు యాక్టివ్​ లైఫ్​ స్టైల్​ లేకపోతే పరిస్థితి విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు.

pexels

ఎరెక్షన్​కి బ్లడ్​ ఫ్లో చాలా అవసరం. గంటలు గంటలు కూర్చునే ఉంటే బ్లడ్​ సర్క్యులేషన్​ తగ్గిపోతుంది.

pexels

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారు. దీని వల్ల కూడా అంగస్తంభన సమస్యలు వస్తాయి.

pexels

శరీరంలో కొవ్వు పెరిగితే టెస్టోస్టీరాన్​ లెవల్స్​లో సమస్యలు వస్తాయి. ఇది కూడా అంగస్తంభన సమస్యకు కారణం.

pexels

ఎక్కువ సేపు కూర్చునే ఉంటే ఒత్తిడి వంటి మానసిక సమస్యలు వస్తాయి. ఇవి అంగస్తంభనను అడ్డుకుంటాయి.

pexels

ఈ సమస్య నుంచి బయటపడేందుకు మధ్య మధ్యలో బ్రేక్స్​ తీసుకోండి. వ్యాయామాలు చేయండి. ఆరోగ్యకరంగా తినండి.  

pexels

తేనె మంచిదని మరీ ఎక్కువగా వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash