పీవీ సింధు పెళ్లిఫోటోలన్నీ ఇక్కడ చూసేయండి

instagram

By Haritha Chappa
Jan 04, 2025

Hindustan Times
Telugu

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహం వెంకట దత్త సాయితో ఘనంగా జరిగింది.

instagram

వారి పెళ్లి ఫోటోలను ఒక్కోక్కటిగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది ఈ జంట.

instagram

వీరి పెళ్లి ఫోటోలు చూసేందుకు కనుల ముచ్చటగా ఉంది.

instagram

వీరి పెళ్లి 2024లో డిసెంబర్ 22న ఘనంగా జరిగింది.

instagram

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం సన్నిహితులు మధ్య జరిగింది.

instagram

వీరి వివాహం ప్రేమ పెళ్లి అని తెలిసింది. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సింధు ఒక ఇంటర్య్లూలో చెప్పింది.

instagram

వీరిద్దరూ ఒక విమానంలో కలుపుకుని ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.

instagram

సింధు, దత్త సాయి కుటుంబాల మధ్య కూడా ఎంతో కాలంగా స్నేహం ఉంది. 

instagram

వీరిద్దరి పెళ్లి కుటుంబాల మధ్య స్నేహం అనుబంధంగా మారింది.

instagram

బ్రెయిన్ పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచే 6 వ్యాయామాలు 

pexels