సత్యభామ సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షో సీజన్ 2లో ఓ కంటెస్టెంట్‌గా కనిపించబోతున్నది.