దేబ్జానీ మోద‌క్...  తెలుగు సీరియ‌ల్ ఫ్యాన్స్‌కు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. 

By Nelki Naresh
May 06, 2025

Hindustan Times
Telugu

ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం సీరియ‌ల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బెంగాలీ బ్యూటీ. 

instagram

ఈ సీరియ‌ల్‌లో వేదా పాత్ర‌లో న‌టించింది. 

instagram

ఆ త‌ర్వాత తెలుగులో స‌త్య‌భామ సీరియ‌ల్‌లోనూ లీడ్ రోల్‌లో క‌నిపించింది. 

instagram

ఈ రెండు తెలుగు సీరియ‌ల్స్ దేబ్జానీ మోద‌క్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

instagram

తాజాగా మ‌రో స్టార్ మా సీరియ‌ల్‌లోకి దేబ్జానీ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. 

instagram

ప‌లుకే బంగార‌మాయేనా సీరియ‌ల్‌లోకి ప‌ల్ల‌విగా అడుగుపెట్టింది దేబ్జానీ. 

instagram

స‌డెన్‌గా సీరియ‌ల్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. 

instagram

విటమిన్ లోపాలను గుర్తించండి 

ఈ సమస్యలు విటమిన్ లోపాల వల్లనే వస్తాయని మీకు తెలుసా?

PEXELS, RUSH