ముసుగు కప్పి పడుకున్న ఫొటోలను స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు షేర్ చేసింది.
Instagram
By Sanjiv Kumar Dec 27, 2024
Hindustan Times Telugu
ఇన్‌స్టాగ్రామ్‌లోని తన అకౌంట్‌లో కొత్త ఫొటోలు అభిమానులతో పంచుకుంది ముద్దుగుమ్మ సమంత.
Instagram
ఆ ఫొటోలకు లాంగ్ నోట్ రాసుకొచ్చింది బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.
Instagram
"కొన్నిసార్లు ఏం చేయకుండా చూస్తూ కూర్చోవడమే మంచిదేమో. ఈ బిజీ ప్రపంచంలో ప్రశాంతమైన సాధారణ జీవితం నీకు కావాలి. ప్లాన్ లేకపోవడమో ఒక ప్లాన్" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది సామ్.
Instagram
"నువ్ చేయగలవు అని నమ్ము. హ్యాపీ హాలీడేస్" అంటూ క్రిస్మస్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫొటోలు పంచుకుంది సమంత.
Instagram
బ్లాంకెట్ కప్పుకుని పడుకున్న ఫొటోతోపాటు చాలా పిక్స్ షేర్ చేసింది సమంత.
Instagram
ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Instagram
ఇదిలా ఉంటే, ఇటీవల సమంత సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీ వెబ్ సిరీస్‌తో అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులను అలరించింది.
Instagram
భారతదేశం మంచు పర్వతాలు, హిల్ స్టేషన్లు, అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. మీ లైఫ్ పార్టనర్ తో వింటర్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? మీ శృంగా విహారానికి తప్పకుండా అన్వేషించాల్సిన 10 ప్రదేశాలు తెలుసుకుందాం.